పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

గ్రామ కై ఫియత్తులు


తా॥ కొత్తమేఘములచే మధింపబడిన పాలసముద్రములోని నవనీతమువలెను నలక్ష్మీ దేవితోగూడి భూతలాజ్ఞానాంధకారమును దొలగించెడి విష్ణువులక్ష్మీతో నుండెను.

5. శ్లో॥ ధాతస్యాత్రనయస్త సోభిరతులై రక్షధ౯ నామాభుధః ౹
పు...శ్యరసాపురూరు వాభుజాలై రాయుద్వి౯షాం। నిఘ్నతః
తస్వాహుః పౌరుషోస్యతస్య పురుషోజజ్ఞేయయాతిక్షితే౹
స్థాత స్తస్యతు... నిభః శ్రీ దేవయానీఫలైః౹

  • శ్లొ౹౹ దాతాసొ౽తినయ స్తపో భిరతిమా౯రక్షార్థ నామాబుధ ః౹

పుణ్యోఽ సౌచపురూరవాః భుజబలై రాయుద్ద్విషాం నిఘ్నతః ।
తస్యాసిత్పురుషో త్తమస్సు తనయోజజ్ఞేయయాతిః క్షితౌ
స్తుత్య స్తస్యతుకామ దైవత నిభః శ్రీదేవయానిఫలై ః౹౹

తా॥ మంచిదాతయు, నీతిజ్ఞుడు తపోభిరతిగల రక్షయ్య అనునవ్వర్థ నాముడు గలడు- అతడు పురూరవునంతటివాడు, శత్రుసంహారుడైన యాతనికి దేవయాని వలన యయాతి యనువాని వలె మన్మధసన్నిధుడైన వాడొక సుతుడుదయించెను.

6. శ్లో॥ తద్వంకేదేవయానీ!॥ ...తిమ్మభూ...
యశస్వితు నృపేంద్రషు। యధాః కృష్ణర...ంన్వయే
తతోభూద్భు...౹ శ్వరం క్షితిపాలకః ॥
త్రానమగుణభ్రంశం ౹ మౌశీరత్నంమహి...
పరనాదుదభూత్తస్మా! నరసావనిపాలకః !

  • శ్లో॥ తద్వంశే దేవయాన్యాం తిమ్మభూపో... యశస్విని

నృపేంద్రేషు...యథాకృష్ణః...అన్వయే
తతోభూధురం .. క్షితిపాలక ః.
అత్రానయగుణభ్రంశం... మౌళిరత్నంమహి...
..తస్మాన్నరసావనిపాలకః! ౹౹

తా॥ అట్టియుత్తమ వంశములో రాజరత్నమనిపించుకొనిన నరసరాజు అనునాతడుదయించెను. (ఈశ్లోకములు పూరింపరానివి— పూరించుట తగదని వదలివేయబడినవి-) దేవిక...నంద్దనాత్కా మె... నంద్దనా... వివిధసుకృతోద్ధారం రామేశ్వర ప్రముఖే ముహుర్మురి...హృదయ స్తానేవ్యధత్త యధావిధి బుధపరివృతి౯ నానాద యో... విషాంశత్రిభువన జనోద్గీతూద్గీతం ౹ యశః పునరాప్త... కావేరి.. శుబధ్వాబహుళ జలర వాం౯ తావిలంమై వశత్వం జవగ్రాహం—– హిత్వాన మితిభుజ బలాంత్తం శరాజ్యం, తదియ్యం। కృత్యా శ్రీరంగ్గపూర్వం తదపిని జవంశేపట్టణం। యోచభాసి కీతి౯జస్తంభనిజాయత్రిభువన భువనస్తూయమానాయదానః । చేరంచోళంగపాద్యంత... ధరావల్లభమానభూపం । విద్యాదగంతురుష్కంగజపతి.... ఆగంగా ధీరలంకా ప్రధమ చరమభూత్క... తాంత్తస్తాతఃః క్షోణిపతికాం నిజమివశిరసాం యోవ్వతా నీతిః తిషా... జీనద్ధిశక్తిగతాదేవ్యాః౹ కౌసల్యా శ్రీ సుమిత్ర... హం ద్రాత్తస్మాత్పంక్తి రధా