పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

గ్రామకై ఫియత్తులు


నవాబు మనసూరు జంగు యితను అదవనిలో వుండే ప్రభుత్వం చేస్తూవుండును యీ శీమ యావత్తు అదవలి కింద చెల్లుతూ వుండెను. యితని తరుపునుండి వచ్చిన హాపీబుల పేర్లు.

౧ రాజబిజన్ ఖాన్
౧ ఖానుసాహెబు
౧ రాజాబహదరు
౧ బిసరాజా
౧ మీరు సాహెబు యితనుడికవీసుతోటి యుద్ధంచేశి చచ్చినాడు.
౧ తాబుడిఖాన్
౧ షత్తుల్లాఖాన్
౧ మహంమ్మదుయక రాంఖాన్ యిగుంటూరిలో అయ్యేధాన్యం తహశీలు వడ్లలో

రామసాగరాలు కుసమలు మోటబావులకింద అయ్యేది.

జామతోటలు, నింమ్మ, దానింమ్మ వెలగ వగై రాలు

మిన్ములు
పెసలు
తమిదలు
కొర్రలు
భామలు
బొబ్బరలు
అనుమలు
పులివలు
శనగలు
ఆమెదాలు