పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2

గ్రామ కై ఫియ్యత్తులు


ఇనాములు యిప్పించినది సదరు ఫసలి లగాయతు స్న ౧౧౪౦ ఫసలి (1780 AD) వరకు ప్రభుత్వం చేశాను -

తదనంతరం అప్పాజీ పంత్తులుగారు ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౧౪౧ ఫసలి (1731 AD) లగాయతు స్న ౧౧౪౩ ఫసలి (1733 AD) వర్కు ప్రభుత్వము చేశాను.

వీరి తరాలయంద్దు వెంకట్రాయునింగ్గారు స్న ౧౧౪౪ ఫసలి (1734 AD) లో ప్రభుత్వాన్కు వచ్చి కొల్లారమణప్ప అనే మజుకూరి పొలిమేర తొక్కినాడు. ఇతనికి కు౦౺౦ పొలిమేర మాన్యం నడపించి పయ్నివారు చెశ్ని ధర్మములు నడపించి స్న ౧౧౬౦ ఫసలి (1750 AD) వర్కు ప్రభుత్వం చేశాను.

తదనంతరం వెంక్కట కృష్ణనింగారు స్న ౧౧౬౧ ఫసలి (1751 AD) లో ప్రభుత్వాన్కు వచ్చి భట్టుమూత్తి౯ అనే భట్రాజుకు పద్యాలు చెప్పినంద్కు కు ౧ పొలం మాన్యం యిప్పించి సదరహిపసలి లగాయతు స్న ౧౧౮౧ ఫసలి (1171 AD) వర్కు ప్రభుత్వం చేశ్ని తర్వాతను పయ్ని వాస్ని అప్పాజీ పంత్తులుగారి కొమారులయ్ని వెంక్కటేశం గారు తాలూకా స ఖం పంచ్చుకొన్నారు గన్కు యీగ్రామం వెంక్కటేశంగారి వంట్టులో వచ్చ్ని సత్తినపల్లి తాలుకాలో దాఖలు అయ్నింద్ను స్న ౧౧౮౨ ఫసలి (1172 AD) వర్కు ప్రభుత్వంచేస్తూ చేస్ని ధర్మములు -

C ou 0 0 0 1 రామరాజు వీరంన్న శాస్తులు=గార్కి యిచ్చ్ని మాన్యం గండు ఆదెన్న దీక్షితులుగారికి చీకుల గోపాల శాస్తుల్లు=గారికి TE గొడుగుల మహదేవశాస్తుల్ల ౯ గారికి బ్రహ్మజోశ్యుల కేశవభట్లుగారికి భరతుల వీరంభొట్లుగారికి కులసాని అయ్యన వూరచెర్వు తవ్వించినంద్కు యిచ్చిన మాన్యం

యినాములు యిప్పించి సదరహి ఫసలి లగాయతు స్న ౧౨౦౫ ఫసలి (1795 AD) వర్కు ప్రభుత్వం చేశాను. తదనంతరం వీరి కొమారులయ్ని రమణయ్య రావుగారు ప్రభుత్వాన్కు వచ్చి చేశిన ధర్మములు.

కు మజుకూరి కరణాల్కు వుండుకుంన్న యినాములు. మొగలాయి ఆమాని ప్రభుత్వంలో మీరుహసను భానుడు అనే అమీరు సుభావారి దగ్గర సమీప వత్తిగా వుండగన్కు అతనికి యిచ్చిన యినాము.