పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1

అ౦న్న పర్రు

కై ఫియ్యత్తు మౌజే అంన్నపర్రు. సముతు నాదెండ్ల, సర్కారు

ముతు౯జాంన్నగరు, తాలుకా సత్తెనపల్లి

యీ స్థలమందు పూర్వం జయనులు కాపురంచేశ్ని స్తలమయిన దిబ్బ వకటి వుంన్నది గన్కు దానియందే పురము వున్నది. జయనులు ఖిలమయ్ని తర్వాతను, దక్షిణాదిన పుండ్ల బడ్డషువంట్టి బిరుమన కాపరస్తులయ్ని రాజులు అన్నంరాజు, కోనంరాజు, జిగిలిరాజు, ఆనేవారలు అన్నదమ్ములు అధ౯వంత్తులై యుండి వొకానొక యుపద్రవంచేతను యీదేశాన్కు వచ్చి అన్నంరాజు త్న పేరిట ఆంన్నపర్తి అనే గ్రామం కట్టించ్చినాడు. కడసారివాడైన రాజు వీరిదగ్గరినుంచ్చి లేచిపోయి యీ గామాన్కు దక్షిణ పాశ్వ౯ం రాజుపాలెం అనేది వేరే పాలెం కట్టుకుని కాపురం వుండినాడు. తతింమ్మా యీముగ్గురు అన్నపత్తి౯ లోనే వుంన్నారట. ఈ హేతువువల్ల నుంచ్చివుంన్న ఆంన్న పర్రు" అనే పేరు వచ్చినది.

గజపతి సింహ్వసనస్తుడయ్ని గణపతి మహారాజుగారు శాలివాహనం ౧౦౫౬ శకం (1134 AD) లగాయతు ప్రభుత్వం చేస్తూవుండ్డే యెడల వీరిదగ్గర మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శా ౧౦౬౭ శక (1145 AD) మంద్దు అగు నేటి రక్తాక్షి సంవత్సర భాద్రపద బ ౩౦ అంగార్కవారం సూర్యగ్రహణ కాలమంద్దు ప్రభువుదగ్గిర దానం బట్టి బ్రాంహ్మల్కు గ్రామ మిరాశీలు నిణ౯యించి యిచ్చే యడల యీగ్రామాన్కు యజుశ్శాఖా ధ్యయనులుంన్ను శ్రీవత్సస గోతులుంన్ను అయ్ని అన్నపత్తి౯ వారి ఆరువేల నియోగ్యుల్కు ఏకభోగంగ్గా కణీ౯కం మిరాశీ నిన౯యించినారు.

ఆప్పట్లో గ్రామమంద్దు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం కట్టించ్చి ప్రతిష్ఠ చేశినారు.

వడ్డే రెడ్డి కనా౯ట్క ప్రభుత్వములు జర్గిన తర్వాతను దేశాన్కి మొగలాయి అధికారం వచ్చి సర్కారు సముతు బందీలు చేసేటప్పుడు యీగ్రామము నాదేండ్ల సముతులో చేరినది. సముతు అమీలు దేశస్తులపరంగా బహుడ్నిములు అమాని మామ్లియ్యతు జరిగినది. తదనంతరం కొండ్డవీటి శీమ జమీదార్ల కు మూడువంట్లుచేశి పంచి పెట్టే యడల గ్రామ సర్కారు మజుందార్లు అయిన మానూరి వెంక్కన్న పంతులుగారి వంటులో చేరినది గన్కు స్న ....ఫసలి లగాయతు వెంక్కన్న పంత్తులుగారుంన్ను ప్రభుత్వం చేస్తూవుండగా చేసిన ధర్మములు :

కుONO ఈ గ్రామంకు గ్రామవాసంగా వుండుగన్కు శ్రీ ఆంజనేయ స్వామివార్నీ పునః ప్రతిష్ఠచేసి గుడి కట్టించ్చి నిత్య నైవేద్య దీపారాధనల్కు యిచ్చిన యినాం - యీ దేవస్థానం దగ్గర వాయించే భజంతీల్కు очо 040 nua 3 ఫసలి యీ గ్రామం యొక్క కాపు అయ్ని కల్లామూర్తి గ్రామాన్కు పుత్తర పాశ్వ౯ం నల్ల గుంట అనే చెర్వు తవ్వించినంద్కు యిచ్చిన యినాం.

గ్రామ పౌరోహితున్కి పూర్వం నుంచి యున్నది జారీ చేశినది.