పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

106 C 062 CC . 040 o 0 0 0 62 . - 0 6 0 6 al - 6 012 . F 2 2 1 - 6. t 0 Seng 11 06- - - — గ్రామ కైఫియత్తులు యీ గ్రామానకు పశ్చిమ భాగమందు పూర్వం నంద్దికుంట్ట అనే పేరు గలది. గ్రామానకు పశ్చిమ భాగమందు వేయించి గుంటుపల్లి అక్కన యీ గా యీ కుంట్ట. మాదిగె వెట్టని కుంట్ట సదరహీ దిక్కుననే వేయించ్నిది. గింజుపల్లి అచ్చినేడు యీ గ్రామాన్కు దక్షిణపు దిక్కున వేయించింది. కాట్వ అప్పన యీ గ్రామాన్కు దక్షిణపు దిక్కున వేయించి చెరువు వంకి యీ గ్రామానకు దక్షిణ భాగమందు సుద్దుకుంట్ట అనే పేరు గలది. గొరుజవోలు పద్మనాభుడు యీగా మాన్కు దక్షిణభాగమందు వేయించి చెరువు శేరిపాలెంకు వుత్తరాన. రామకోటి దఁడ్డప్ప యీ గ్రామానకు తూపుడా దిక్కున మల్లయపాలెం దగ్గిర వేయించి చెరవు వ౧ కి మర్రి పుల్లయ కుంట్ట సదరహి భాగమందునే వణకి. యిప్పెల అయ్యవారు సదరహీ భాగమందు వేయించి కుంట్ట వ౧ కి. సదరహీ భాగమందు వణుకూరి పాపన వేయించి చరువు. ఆరాధ్యుల వెంకయ్య సదరహి భాగమంద్దు వేయించి కుంట నకి. గింజుపల్లి పెదరాముడు సదరహీ గ్రామమంద్దే తూపుల భాగాన వేయించ్ని కుంట్ట. సదcహీ భాగమంద్దే పూర్వం గురవయ కుంట్ట అనే పేరు గలది. గుజ్జుల తిమ్మారెడ్డి గ్రామాన్కు సదరహీ భాగమందే వేయించింది. పింగళి అచ్చంన్న సదరహీ భాగమందే వేయించి కుఁట్ట వ కి. యోగా దండప్ప సదరహీ భాగమందె వేయించ్ని కుంట వకి. జంపని పోతన సదరహీ భాగమంద్దే వేయించి కుంట్ట కి. నిమ్మగడ్డ నాగులు సదరహి భాగమందు వేయించి చరువు వ సదరహీ భాగమంద్దు జంగం దండయ వేయించి కుఁట్ట వ యీసూనకు పుత్తర భాగమందు పూర్వం మాతయ కుంట్ట అనే చెరువు వ ౧ కి. వణుకూరి గంగ్గులు యీగ్రామానకు వుత్తరభాగమందు వేయించి కుంట్ట. సదరహీ భాగమంద్దే గింజుపల్లి నాగయకుంట వ కి. వుమ్మెత్తల కృష్ణయ్య గారు యీ గ్రామాన్కు పశ్చిమ భాగమందు వేయించి చరువు.