పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రత్తిపాడు 6 0 6 2 ౨౦౦ చెరువులు 0 10 42 oio yo 0 4 0 o 062 0 2 0 1 2 (13) 062 2 . -- 105 యీ వెంక్కటపతి సదరహీ పాలెం దగిర పడమట దిక్కున వేయించి తోట వ౧కి. నాదినేని బుచ్చంన్న సదరహి పాలెం తూర్పు దిక్కున వేయించి తోట వంకి సదరహి పాలెం వుత్తరభాగమందు వేయించి తోట వ౧ కి. కుంట్టలు ౫ కి. గ్రామానకు వుత్తరభాగమందు వుమ్మడిని వేయించి చెర్వు వకి. యీ గ్రామాన్కు దక్షిణపు దిక్కున కందాదేవి శేఖరావు వేయించి చరువు. మానూరి వెంక్కటరాయనింగారు గ్రామానకు పడమటి దిక్కున వేయించి చదువు. యీగ్రామానకు పశ్చిమ దిక్కున కంచ్చర దక్షణయ్య వేయించి చరువు. దక్షిణ భాగం వేయించి చెరువు భగవంచాను పాలెం యీ గ్రామానకు పూర్వంనుండ్డి గాలికుంట్ట ఆనేది. రాజనాల పోతం భొట్లు యీ గ్రామానకు దక్షిణభాగమందు వేయించి కుఁట్టలు. చల్లా లక్ష్మీనారాయణ యీ గ్రామానకు దక్షిణ భాగమందు వేయించింది. కుంట్ట వ ౧ కి హంజోద్ది యీ గ్రామానకు దక్షిణ భాగాన వేయించి కుంట్ట కి చల్లాపల్లి రాముడు యీ గ్రామానకు ఆగ్నేయ భాగమందు వేయించి కుంట్ట వ కి పూర్వం జంమ్ములకుంట్ట అనేది లక్కపోతు అక్కి రెడ్డి యీ గ్రామా నకు ఆగ్నేయ భాగమందు వేయించి కుంట్ట పూర్వం యలివెల కుంట అనే నామం గలది. మాడిగె నాగడు యీ గ్రామాన్కు దక్షిణ భాగమందు వేయించి కుంట్ట వ వంకి కి గుంటుపల్లి దేవాదీలు వగయిరాలు యీ గ్రామానకు దక్షిణ భాగమందు గొట్టిపాడు అనే పాలెం దగ్గిర వుత్తరంగా వేయించి చెరువు వకి గాజులవడ్డెగాడనే బెగారి యీ గ్రామాన్కు యీహలెం దక్షిణపుదిక్కున వేయించ్ని కుంట్ట వ ౧ కి. సదరహి పాలెం తూపు దిక్కున సాదినేని బుచ్చంన్న వేయించి చర్వు వకి.