పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్తిపాడు

103


శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం కొంచ్చం శెరి వకృత ముయినందు... స్న ౧౧౭౦ (1760 AD) ఫసలీలో రాజా మానూరి వెంక్కట కృష్ణునింగారి ప్రభుత్వంలో వారి రాజ బంధువులయ్ని వెంకట కృష్ణమ్మగారు దేవాలయం జీనో౯ద్ధారం చేయించ్చి స్వామివారిని పునహ ప్రతిష్ట చేశినారు. స్న ౧౨౦౦ (1790 AD) ఫసలీలో రాజా నరసంన్నా రావుగారు ప్రభుత్వంచేశి అప్పుడు మజ్కూరి మిరాశీదారుడయ్ని యేలూరి వెంక్కటనర్సును వేణుగోపాల స్వామివారి ఆలయంలో పశ్చిమ పాశ్వ౯మంద్దు పూర్వం శ్రీవెంకటేశ్వరులు అలివేలుమంగ్గం మ్మను ప్రతిష్టచేసి విగ్రహాలు శిథిలమయ్నివి గన్కు ఆస్తలమంద్దు శ్రీ శీతారామస్వామి వారిని ప్రతిష్ట చేశినారు గోపాలస్వామివారికి యేకోత్సవంగ్గా జరుగుతూవుంన్నది.

గ్రామగుడికట్టు కుచ్చళ్ళు నలభై మూర పగ్గానకు ౧ కి కు ౬౪ కుచ్చల వా స్తిని

౫ ౫ ౨ 6 ౻ ౦కి మ్నిహాలు

౧ ౧ ఽ గ్రామకంఠం ౦ ౺ ౦-౧ ౨ కి
౪ కసుబేప్రత్తిపాడు గ్రామం అడుగు
౩ గొట్టిపాడు
౨ పల్లయపాలెము .
౧ అబ్బునీని కుంట్టపాలెము
౦ 6 = దండ్డియపాలెము.
౦ ౪ = నింమ్మగడ్డవారిపాలెము
౦ 6 — గింజుపల్లి పెదరామునిపాలెము
౦ 6 — గింజుపల్లి చ్ని రాముని పాలేము
౦ 6 = గౌతుభోతాలకుంట్టపాలెము
౦ 6 — రావిపాటివారి పాలెం
౦ 6 — మంగ్గళ పాలెము
౦ ౺ = మాదిగెపల్లెలు
౦ ౹ = ......
౦ ౹ ౦ ......
౮ ౫ ౦ వనంతోటలు ౨౨౪ కి
౦ ౺ ౦ మానూరి వెంక్కట రాయినింగారు గామాన్కు దక్షిణ భాగమంద్దు వేయించ్ని తోట వ ౧ కి
౦ ౺ ౦ వుంమ్మిత్తాల కృష్ణమ్మగారు యీ గ్రామాన్కు పశ్చిమభాగాన వేయించ్చి తోట వ ౧ కి
౦ ౪ ఽ రామరాజులింగ్గన్న సదరహీభాగాననే వేయించ్ని తోట వ ౧ కి
౦ ౹ = యేకా వెంక్కట కృష్ణుడు గ్రామానకు యీ భాగమంద్దుననే వేయించ్ని తోట వ ౧ కి.