పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

( పెంచి స్వాతంత్ర్య విజయము

పదునొకండవ అధ్యాయము

పదునారవ లూయిరాజు

1

తుర్గో మంత్రి,

పదునారవ యిరాజు రాజ్యభారమును వహించుట తోడనే తుర్గోగను ప్రధానమంత్రిగను , మాలె షెర్బీని రెండవ మంత్రిగను ఏర్పజుచుకొనెను, వీరుభయులును దేశాభిమానులు. దేశములో వ్యాపించిన నూతన స్వతంత్ర భావములు గలవారు. ర్యాంగ ములో మంచి సంస్కరణము గావించి ప్రముత్వమును ప్రభాను రంజకముగ జేయ నుద్దేశించినవారు. పన్నులు వృద్ధి చేయకుండ గసు కొత్తఋణములు చేయకుండగను. మితవ్యయమువలన పరిపాలనము సాగించవలెనని వీరు రాజునకు సలహానిచ్చిరి. వీరు మంత్రులుగ నేర్పడిన ఒక టిన్నర సంవత్సరములలో పది కోట్లఋణమును తీర్చి... దేశములో వ్యాపించిన ఆ సంతృత్తిని