పుట:Factories Act, 1948 (Telugu version).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"47 లోన్‌ 122

690

(4) ఈ పరిచ్ళేదము కింద సెలవును తెక్కకట్టుటితో, అర్వదినము . బేత అ౦ంతకెక్కువ భిన్నాంకమును ఒక పూర్చి దినము సెలవుగా వరఠిగణించవనవెను, మరియు అర్భదినము కంటె తక్కువ భిన్నాంకమును వదలివనేయవతెను =

(5) ఎివరేనీ కార్మికుడు, ఏదేనీ ఒక క్యాతెందరు సంవత్సరములో ఇవ వరిచ్ళేదము (1) లేక నందర్భానుసారముగా ఉవపరిచ్ళేదము (2) కింద అతనికి అనుమతించిన సెలవును మొత్తము. వాడుకొననిచో, అతడు వాడుకొనని ఏద్నెన సెలవును, అ శతరువాతీ క్యాలెండరు నంవత్సరములో అశనికి అనుమతించబడు సెలవుకు వేర్ప్చవలెను :

అయితే ఆ తరువాత నంవత్సరమునకు ఉతారెక్కించదగు మొత్తము సెలవు దినములు వయోజనునీ విషయములో ముప్పది దినములకు బేక బాలునీ విష యముళో నలుబది దినములకు మీంచరాదు :

అంతేకాక, వేతనముతో సెలవుకొరకు దరఖాన్తు చేసినను ఉవవరిచ్చేద ములు (8) మరియు (9)లలో వొందువరచబడిన ఏద్మెన వథకము వికారము, లేక ఉపపరిచ్చేదము (10)ని ఉల్పంఘీంచును అట్కి సెలవు ఈయబిడని కొల్మీకుడు, నీరాకరించబడిన సెలవు ఎట్సీ పరిమీతీ వేకుండ ఉతారెక్కించబడుటకు వాక్కు కలిగి యుండును*

(6) కార్మికుడు క్యాలెండరు నంవత్సరములో తనకు అనుమతించదగు సెలవు మొత్పమునుగొన్సీఅందలి ఏద్నెన భాగమునుగానీ వాడుకొనుటకు తనకు సెలవు ఎప్పుటి నుండి ఆరంభము కావతెననీ కోరుమున్నాడో ఆ తేటీకి పూర్వము పదిసాను దినములకు తక్కువ కాకుండ ఎప్పుడ్నెనను ఫ్యాక్కరీ నేనేజరుకు వోకే పూర్యకముగా దరఖాస్తు నేయవచ్చును :

అయితే కార్మికుడు పారిశ్రామీక వివాదముల ' 'న్హట్టము, 1947 లోనీ 2వ

వరిచ్ళేదము యొక్క ఖండము (ఎన్‌)లో నీర్వచించబిడినటు. లవిజోపయోగ నర్వీసులో

నీయోగించబడియున్నవో, అతడు తనకు సెలవు ఎప్పటి " నుండి కావలెనని కోరు చున్నాడో ,ఆ తేదీకి పూర్వము ముప్పది దినములకు తక్కువ కాకుండ దరఖాన్పు నేయవలెను:

అంతేకాక. ఏ నంవత్సరములోన్నెనను మూడుసార్లకు మీంచి. సెలవు వాడుకొనరాదు.., |

(7) ఒక కార్మికుడు అతనీకి. రావలనీవున్న ' వేతనముతోకూడిన సెలవును జబ్బుపడిన కాలావధీవరకు వాడుకొనగోరినవో; ఉపవరిచ్ళేదము (6)లో నీర్పిష్పపరచ బడిన నమయములోపల సెలవుకొరకు దరఖాన్పు చేయనప్పటికినీ అతనీకి అట్సీ సెలవు మంజూరు చేయవలెను; మరియు అట్సి నందర్శములో, 81వ పరిచ్యేదము కింద అనుమతించదగిన వేతనమును సెలవుకొగకు దరఖాస్తునేనిన తేదీ నుండి వదిపాను దినములు దాటకుండ, లేక వుజోపయోగ నర్వీసు వీషయములో ముప్పది దినములు దాటకుం౦డ చెల్లించవలెను +