Jump to content

పుట:Endaro Wikimedianlu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయం అంటే మామూలు విజయం కాదది... ప్రాజెక్టులో భాగంగా 30 మంది వాడుకరులు మొత్తం 28 వేలకు పైగా పేజీల్లో బొమ్మలు చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన వందలాది వికీపీడియాలతో పోటీపడి, తెవికీని 3వ స్థానంలో నిలబెట్టారు. తెవికీలో అత్యంత విజయవంతమైన వికీప్రాజెక్టుల్లో దీనిది పెద్దపీట.


ఎందరో వికీమీడియన్లు

44