పుట:Endaro Wikimedianlu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాసాల మెరుగుదల కోసం చేసినవే. తెవికీ మొదటి పేజీలో ఉండే ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ, మీకు తెలుసా వంటి శీర్షికలను నిర్వహించిన ప్రముఖుల్లో రవిచంద్ర ఒకరు. తాను మొదటి పేజీలో ప్రదర్శించడానికి ఎంచుకున్న ఈ వారం వ్యాసంలో దోషాలేమైనా ఉంటే సవరించి మరీ ప్రచురిస్తాడు.


ఎందరో వికీమీడియన్లు

42