ఈ పుట ఆమోదించబడ్డది
చేసాం అని సమీక్షిస్తాడు. తెవికీకి అతనొక చుక్కాని లాంటివాడు.
అంతేకాదు, పది పదిహేను మంది ఒక అభిప్రాయంతో ఉండగా, దానికి వ్యతిరేక అభిప్రాయం చెప్పి ఒక్కడే ఒంటరిగా నిలబడగల స్వతంత్ర ఆలోచనా శక్తి, నిబద్ధత అర్జున సొంతం. ఆయన వికీపీడియా ఇండియా చాప్టరుకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.
ఎందరో వికీమీడియన్లు
34