Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   ఖ్యాతే నీరనికేతనేచ విమలం చాక్రూర తీర్థం మహ
   త్తత్తీరే చ జగద్విమాన మపి తద్దేవీ చ సర్వం సహా|
   పూర్వాశాభిముఖ: ప్రసన్న వదన స్త్వక్రూర సాక్షాత్కృత
   స్స్మర్తౄణా మపి వాంచిత ప్రద హరి ర్నామ్నా జగన్నాయక:||

80. విలాత్తిజ్గళ్ తుణ్డమ్‌(కచ్చిప్పెరుమాళ్ కోయిల్)

   కచ్చిఖ్యాత మహాపురే తిశుభదే శ్రీచంద్ర తీర్థాశ్రయో
   భాస్వత్సూర్య విమాన భూషణమణి: పశ్చాన్ముఖో భాస్వర:|
   ప్రత్యక్షో గిరిజాపతే ర్జలదిజా నిస్తుల్య రూపాలిదా
   నామ్నా తత్రహి చంద్రికా శశిముఖో దేవోద్య విద్యోతయే||

81. ఊరకమ్‌

   గ్రామ గ్రహాఖ్యాత పురే వసంతం
   త్రివిక్రమం తస్యచ పశ్చిమస్యామ్‌
   సుదాశ్రయం శేషనరశ్చ నిత్యం
   నమామి సారాఖ్య విమాన వర్యమ్‌||

82. తిరువెஃకా

   దేవ: కోమల నాయికా ప్రియతమ:ఖ్యాతో యథోక్తార్థకృత్
   శ్రీమాన్ తత్రహి వేదసార విహితే శ్లాఘ్యే విమానోత్తమే|
   ప్రత్యగ్దిగ్వదనో హ్యనంత శయన స్తీర్థం తటాకాహ్వయం
   పశ్యన్నేవ తటాక సంభమహా భక్తప్రసన్నో భవత్||

83. కారకమ్‌

   శ్రేష్ఠే మేఘ నికేతన స్థలవనే రామామణేర్వల్లభ
   శ్శ్రీవిష్ణుం కరుణాకరాస్థితమముం రమ్యే విమానోత్తమే|
   ద్వాయా మ్యన్వహ మంబరీష సరస స్తీరే యమాశాముఖం
   పూర్వం మేఘనికేతనాఖ్య ఋషీణా సాక్షాత్కృత స్సర్వదా||

84. కార్‌వానమ్‌

   మేఘాకారపురే దరాదర పర స్థీరేచ చోరాహ్వయ:
   పుణ్యే పుష్కల నామ్ని మధ్య విలసన్ శ్రీమద్విమానోత్తమే|
   విష్ణు శ్చోత్తర దిజ్ముఖ స్సరసిజాసక్త స్సమస్తాశ్రయ
   శ్చిత్తేమ సతతం కరోతు వసతిం గౌరీ ప్రసన్న:ప్రభు:||

295