పుట:DivyaDesaPrakasika.djvu/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
అఱుక్కుమ్‌ తిరువాయ్‌మొழி 9-8 దశకము
తూవాయ పెరియ తిరుమొழி 6-8-3
కమ్బమా పెరియ తిరుమొழி 10-1-9

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

66. తిరువల్లవాళ్ (తిరువల్లాయ్) 8

మానేయ్‌నోక్కు తిరువాయ్‌మొழி 5-9 దశకము
తన్దైతాయ్ పెరియ తిరుమొழி 9-7 దశకము
మన్నుమరజ్గత్తు పెరియ తిరుమడల్ 118 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 22

67. తిరువణ్ వణ్డూర్ 9

వైగల్ పూజ్గழிవాయ్ తిరువాయ్‌మొழி 6-1 దశకము

68. తిరువాట్టారు 10

అరుళ్ పెరువార్ అడియార్ తిరువాయ్‌మొழி 10-6 దశకము

69. తిరువత్తువక్కోడు 11

తరుతుయరంతడాయేల్ పెరుమాళ్ తిరుమొழி 5-10 పా

70. తిరుక్కడిత్తానం 12

ఎల్లియుంకాలైయుం తిరువాయ్‌మొழி 8-6 దశకము

71. తిరువారన్ విళై 13

ఇన్బం పయక్క తిరువాయ్‌మొழி 7-10 దశకము

మధ్యదేశ తిరుపతులు 2

72. తిరువహీన్ద్రపురం (తిరువయిన్దై) 1

ఇరున్దణ్ పెరియ తిరుమొழி 3-1 దశకము

73. తిరుక్కోవలూరు 2

వేజ్గడముమ్‌ ముదల్ తిరువన్దాది 77 పా
నీయుమ్‌ ముదల్ తిరువన్దాది 86 పా
తమరుళ్లమ్‌ ఇరణ్డాం తిరువన్దాది 70 పా
అన్ఱాయర్ పెరియ తిరుమొழி 2-4-1
మజ్జాడు పెరియ తిరుమొழி 2-10 దశకము
శిన్దనై పెరియ తిరుమొழி 5-6-7
తాయ్‌నినైన్ద పెరియ తిరుమొழி 7-3-2

260