యథోక్తకారీ గోవింద:తిరువెஃకాహ్వయే పురే
ప్రవాళవర్ణో భగవాన్ ప్రవాళాఖ్య పురీ వరే
వైకుంఠనాథో వైకుంఠ:పరమేశాంబరే పురే
తిరుప్పుళ్ కుళి సుక్షేత్రే దేవో విజయ రాఘవ:
శ్రీ నిన్ఱవూరితి క్షేత్రే భగవాన్ భక్తవత్సల:
వీక్షారణ్యే శాలిహోత్ర వరదో వీరరాఘవ:
తిరునీర్మల పుర్యాంతు నీర్వణ్ణన్ నామ నాయక:
ఇడవెందై పురే రమ్యే నిత్యకల్యాణ సుందర:
కడల్‌మల్లై ఇతిక్షేత్రే స్థలశాయీ సనాతన:
ఖ్యాతే కైరవిణీ తీరే పార్థసారది రవ్యయ:
ఘటికాద్రౌ శ్రీనృసింహ:సేవ్యమానో హనుమతా
శ్రీమద్వేంకటశై లాగ్రే శ్రీమాన్ వేంకటనాయక:
అహోబిలే నృసింహాఖ్య:నవథా సేవ్యతే హరి:
శ్రీరామచంద్రో యోధ్యాయాం శరణాగత వత్సల:
శ్రీదేవరాజో భగవాన్ నైమిశాఖ్యాన కాననే.
సాలగ్రామేతు శ్రీమూర్తి:సులభ స్సర్వ కామద:
శ్రీమన్నారాయణో దేవ:ప్రఖ్యాతో బదరీ వనే
దేవప్రయాగే శ్రీనీలమేఘాఖ్యో దైత్యసూదన:
తిరుప్పిరిది పుర్యాం తు దేవ:పరమపూరుష:
మధురాయాం వాసుదేవ:శ్రీకృష్ణో దేవకీసుత:
ద్వారకాయాంతు కల్యాణ నారాయణ ఇతిస్తుత:
నవమోహన కృష్ణాఖ్య:సేవ్యతే గోకులే శుభే
క్షీరాబ్ది శయన శ్శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన:
శ్రీమద్వైకుంఠనగరే దివ్యలోకే శ్రియసహ
భక్తై ర్బాగవతై స్సాకం వాసుదేవో నిషేవ్యతే
అష్టోత్తర శతస్థానే ష్వావిర్బూతస్య శార్జ్గిణ:
య:పఠేత్‌ప్రయత స్స్తోత్రం సర్వాన్‌కామానవాప్నుయాత్
పుట:DivyaDesaPrakasika.djvu/27
స్వరూపం
ఈ పుట ఆమోదించబడ్డది