Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98. తిరువయోధ్యై - 3

శ్లో. భాతి శ్రీ సరయూ సరిత్తట గతే శ్రీ మానయోధ్యా పురే
   శ్రీ మత్పుష్కల దేవయాన నిలయ సత్యాఖ్య కాసారకే|
   సీతాలిజ్గిత మూర్తిరుత్తర ముఖ శ్రీ రామ నామా హరి
   స్త్వాసీనో భరతాభిర్ముని గణైర్దేవ్యైచ దృష్ట స్సదా||
   పరాంకుశ కలిధ్వంస కులశేఖర సూరిభి:
   విష్ణుచిత్తేన మునినా మంగళై రభి సంస్తుత:||

వివ: శ్రీరామచంద్రులు (రఘునాయకన్)-సీతాదేవి-సరయూనది-పుష్కల విమానము-సత్యపుష్కరిణి-ఉత్తరముఖము-కూర్చున్నసేవ-భరతునకు దేవతలకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్-కలియన్-కులశేఖరాళ్వార్-పెరియాళ్వార్-తొండరడిప్పాడి యాళ్వార్ కీర్తించినది.

విశే: ముక్తిప్రదక్షేత్రములలో నొకటిగా కీర్తింపబడినది. సరయూనదికి సమీపమున శ్రీరంగనాథుల సన్నిథి కలదు. ఇచట దక్షిణ దేశ అర్చక స్వాములు గలరు.

తిరునక్షత్ర తనియన్:
       చైత్రమాసే సితే పక్షే నవమ్యాంచ పునర్వసౌ
       మధ్యాహ్నే కర్కటేలగ్నే రామోజాత స్స్వయంహరి:

మార్గము: కాశి-వారణాసి-లక్నో రైలుమార్గంలో పైజాబాద్ స్టేషన్‌లో దిగి బస్‌లో 10 కి.మీ వెళ్ళి ఈ క్షేత్రం చేరవచ్చును. ఇచట అన్ని సౌకర్యాలు కలవు.

పా. అజ్గణెడుమదిళ్ పుడై శూழ் యోత్తి యెన్ఱుమ్‌
          అణినగరత్తులగునై త్తుమ్‌ విళక్కు-ది
   వెజ్గదిరోన్ కులత్తు క్కోర్ విళక్కాయ్‌తోన్ఱి
          విణ్‌ముழுదు ముయ్యకొణ్డ వీరన్ఱన్నై
   శెజ్గణెడుమ్‌ కరుముగిలై యిరామన్ఱన్నై
          త్తిల్లై నగర్ తిరుచిత్తర కూడన్దన్నుళ్
   ఎజ్గళ్ తనిముదల్వనై యెమ్బెరుమాన్ఱన్నై
          యెన్ఱుకొలో కణ్‌కుళిర క్కాణునాళే.
          కులశేఖరాళ్వార్-పెరుమాళ్ తిరుమొழி 10-1

                                   132