పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంగదోషము దార్థ్యము ముష్టి వ్యాయములు వాయుసంధారణము సౌష్ఠవము అభ్యాసము క్రమలు గతులు గతిదోషము "కుంభస్థలం గజానాం స్యాత్ వాజినాం కర్ణపృష్ఠకమ్ నరాణాం హృదయం మర్మత్వేవం మర్మవిధో విదుః రాధా యంత్రమ్ శబ్దవేధ మనోవేధ” ఖడ్గలక్షణము. ఇది మ్యుఖవిషయసూచి "ఇతి శ్రీమన్మహారాజాధి రాజగజపతిప్రతాపరుద్ర దేవస్వహస్తధారితకనకకేసరిచతుష్టయావేష్టిత శాతకుంభమయ కుంభసంభృత మేఘాడంబరాభిధాన సితాతపత్రశోభమాన కవిపుంగవ పండిత రాజ రాజగురు వాజిపేయయాజి మంత్రివర గోదావరిమిశ్రవిరచితే హరిహర చతురంగే పంచమో ధనుర్విద్యాపరిచ్ఛేదః.”

వీరచింతామణి:— భగవతోవ్యాసస్యకృతిః

ఆచార్యలక్షణము, శస్త్రకర్మారంభ కాలము శిష్యునికి ధనుర్ధానము వేధత్రయము ధనురాదానవిధి ధనుర్లక్షణము ధనురాచార్యులు పరశురామాదులు.

"త్రిపర్వం పంచపర్వంచ సప్తపర్వం ప్రకీర్తితమ్
నవపర్వంచ కోదండం చతుర్థా యుద్ధకారకమ్
చతుఃపర్వంచ షట్పర్వ మష్టపర్వం విసర్జయేత్
కేషాంశ్చ భవే చ్ఛాపం వితస్తినవసమ్మితమ్
పౌరుపేయంతు యచ్ఛార్ఙ్గం బహువత్సరశోభితమ్
వితస్తిభి స్సార్థషడ్భిర్మితం సర్వార్థసాధనమ్”

ఇత్యంతమగు ధనుఃప్రమాణము గుణలక్షణములు శరలక్షణములు ఫలలక్షణములు ఫలపాయనము.

"ఫలస్య పాయనం వక్ష్యే దివ్యౌషధివిలేపనైః
యేనదుర్భేద్యవర్మాణి భేదమే త్తరుపత్రవత్
పిప్పలీ సైంధవం కుష్ఠం గోమూత్రేరతు పేషయేత్