పుట:Delhi-Darbaru.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వము ! అచ్చులోనున్నది!! హాస్యగ సప్రధానము ! ! !

చంద్ర రేఖా వి లా పము

కూచిమంచి జగ్గకవి ప్రణీతము

సుప్రసిద్ధమై, సలక్షణమై, చరిత్రాత్మక మై, నీతిబోధక మై, శృంగా రేతగరపు . ప్రధాన మై విలసిల్లు నిశ్రీ ప్రొఢ ప్రబంధ మాంధ్రమున లేదు. చింతలపాటి నీలాద్రి గాజు, తాను కథా నాయకుఁడుగను వారకాః ; యగు చంద్రరేఖ కథానాయికగను, జగ్గకవిచే చంద్రరేఖావిలాసమును వ్రాయించి దాని సక్రమముగ నికరించినందున కవి కుపితుఁడై దానిని చించి వైచి మూఁడాశ్వాసములలో దీనిని గచించి పగదీర్చుకొనెను. ఇంత పట్టుదలతో చెప్పఁబడుటచేత నే యిందలి ప్రతి పద్యమును హాస్యసనముతో నిండియున్నది. మరియు ఈకృతికి సమము గాఁ గృతి నేక వును జప్ప జాల రిది బిరుదము " అని కవియే దీనినిగూర్చి వ్రాసికొని యున్నాడు. గ్రంథకర్త సుధ గ్రాపరిణయాద్య నే కావ్యములు సిద్ధుఁడు, ఏ శేషించి జగద్విఖ్యాతుఁ డను అమ్మకి కు సాగంప ముని తమ్ముఁడు. అచ్చటచ్చట బూతుమాట ఉండుటచే నీగ్రంథములోకులబ్యముగా నున్నది.. “మే మాబూతుమాటలను రసభంగము గాకుండ సవరించి నిర్దుష్ట మగు ప్రతిని ప్రకటింపఁ బూనుకొన్నాము. ఇప్పు డందరు ను దీనిని చదివ వచ్చును. ఇం దాంధ్ర భాషాజ్జీవకుడగు సీ.పి.బ్రౌన్ దొర గారి యమూల్య : మగు పీఠిక కూడ చెర్పఁబడును. ఇది. 1912-వ సc జూన్ నెల 'వెలువడును. అంచకూలి గాక ప్రతి 1.కి దీని వెల రు. 1-0-0. ఏప్రిల్ నెల ముగియు లోపల e 1. .1-6 పోస్టు బిల్లలను పంపుచు " వీ.పి. దఖాస్తు చేయువారికి దీని వెల పోస్టేజి. 10-12-0 లే. ఆదే గడువు లోపలు రు.. 0-100 లు పంపనా జను పోసు ఫ్రీగా పంపఁబడును, 10 ప్రతులు కొనువాని కొకటీ యుచితము గా నీ గఁ బడును. కొలది ప్రేతు లే యచ్చు పడును; కందపు - 3 X లవు.

గ్రంథ సంపాదకుఁడు : కాళ్లకూరి - గోపాలరావు

4 "నాగ స్పుకోలేన్ జార్జి టౌన్ మద్రాసు,