పుట:Delhi-Darbaru.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12. అశోక చరిత్ర..కాలికో బైండు నెల రు. 1_4_0, చందాదా కలకు 0_18-0 ఇందు 8 చిత్రపటములును 1 దేశ పటము గలవు. 13. ప్రభావతి - చరిత్రవిషయకమయిన నవళ కాలికో బైండు. చందాదారులకు 0-12-0లు. ఇతరులకు రు. 1-4_0. 14. పశుశాస్త్రము.. చందాదారులకు 0--12-00 లు. ఇతరులకు రు. 14-1

పునర్ముద్రణలోనున్న గ్రంధములు.

(2) అక్బరు చరిత్ర. (1) వివేకానంద స్వామి జీవితము. (5) సిక్కులచరిత్ర, (6) విద్యాసాగరుని చరిత్ర.

ముద్రణమందున్న గ్రంథములు.

(15) జ్యోతిశ్శాస్త్రము, (16) చీనాచరిత్ర (17) ఔరంగజేబు చరిత్ర,

ముద్రింప బడవలసిన గ్రంధములు.

ఆంధ్ర చరిత్ర, మహరాష్ట్ర చరిత్ర రెండవ భాగము, ఆ మెరికా చరిత్ర, జపా చరిత్ర:- మాశాశ్వత పు చందాదారులకు 100 పుటలు 0-1-0 చొప్పున నిచ్చుచుం దుము , 0-1-0 ప్రవేశకట్నము చెల్లించవ లెను. దరఖాస్తులు చేయువారు విలాసము వివరముగ వ్రాయవ లెను.

మే నేజరు, ఆంధ్ర భాషాభివర్ధనీ సంఘము, మచిలీపట్టణము.