పుట:Delhi-Darbaru.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. స్వాతంత్ర్య దర్శనము.- ఇంగ్లాండునండు రాజకీయ తత్వ శాస్త్రజ్ఞుడని ఘనత కెక్కిన,జాన్ హూకర్టు మిల్లు గారి చెడచింపబడిన గ్రంధము నకు సరియగు తెలుగు, వెల రు. (0-12-0, చందాదారులకు (1-1-1}.

9. మహారాష్ట్ర చరిత్ర - ప్రధమభా "Xము. ఒకప్పుడు భరత ఖం డమున కాభరణము గా నుండిన మహారాష్ట్ర సామ్యా సంసానకు లైన శివా జీమహా రాజు మున్నగు వీరులసచ్చరిత్రము, ప్రశస్తమైన యీ రాష్ట్ర నిరాణము యొక్కయు ప్రవర్తనము యొక్కయు, క్షీణదశ యొక్క. యు సహేతుకములుగ చర్చింపబడియున్నవి. శైలిసుబోధక మై ప్రస్తుత ముమున దేశీయ చరిత్ర పాఠ కార్డు లైనవారికి మహారాష్ట్ర చరిత్ర సప్రమాణములు: గిగ నున్నది. ఇందు 22 చిత్ర పటములున', భరతవర్ష పు పెద్ద పటమును గలిగి అనేక కధావి శేషములతోడను రాజనీతి విచాగములతోడను సంథము విల్లు చున్నది. సామ్యాచదువరులకు కం' ముగను, : మకులకు కావలసినంత చరిత్ర సామగ్రియు బొందుపరుపబడియున్న 2. 5011 ' - 'క్యాలికోబైండు వెల రు.1-14-0 చందాదారులకు రు. 1-1-'. 10. ఆంగ్లేయ రాజ్యాంగ నిరాణ చరిత్ర. -ధక మద్రాసు గవర్న "మెంటు తెలుగు (40సు లేటరు గారు గో ఓటి కనక - జు పంతు గారు, బి. ఎ., బి ఎల్., ఇంగ్లండు కేయుల గాజు పరిపాలన, నాగరికి తయు విపులముగ నిండు వర్ణింపబడియున్నవి. ప్రాచీన వృత్తాంతము, విదేశ రా ) పరిపాలనము, స్వాతంత్ర్య నిర్ణయ మహాశాసనము, నికంకుశ ప్రభుత్వము : : : పొర్ల మెంటునకు పోరాటము, ప్రజల ప్రభుత్వము, ఆ మెరి కాయుము, ల్ప కళల ప్రాభవము, పొర్ల మెంటు సంస్కాము, విల గల మహాం . , కాలనీలు, హిందూ దేశము స్వరాజ్యము మొదలగు విషయము-X-X లిగిసుబోధక ము గానున్నది. క్యాలికో జెండ', జల కు 1.......! 'చంగా గాకులకు 0.12 1. 11. ఆరోగ్య శాస్త్రము.--- గ్రంధక . 'డాక్టరు *గ రా" జూ పని సీతా రామయ్య గారు. బి. ఏ. యం. బి. సీ, 2010. 14మూల్యమయిన గ్రంధము . ప్రతి బాలుడును, ప్రతి ఉపాధ్యాయుడును, ప్రతి వైద్యుడును పఠించవలసిన గ్రంధము. ' కాలికో ఖైండు 'వెల రు. 14-1, గాగాగులకు ( It'.