పుట:Delhi-Darbaru.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

382

దర్బారుల చరిత్రము.


కందఱకును బ్రకటిం చెదనని గడచిన జూలై మాసమున దెలియఁ 'జేసితిని. ఇట్లు నేనిచ్చిన వాగ్దానము నాయిప్పటి రాకనలన పరి పూర్ణమయినది. రాజభక్తియుతులగు భాగతీయ సామంత ప్రభువులకును విశ్వాససంపూరితులగు భారతపుత్రులకును మాయనురాగముం గనుపఱచుటకును భరతవర్ష సామ్రాజ్యపు క్షేమమును సౌఖ్యమును మేమెంత మనఃపూర్వకముగఁ గోరున దియు సేయుటకును మహదిచ్ఛగలవాఁడనయి గూడ చక్రవర్తినితోడ బయలు దేరి వచ్చినాఁడను. ఇతియగాక మా కిరీటధారణోత్సన సమయమున (నింగ్లాంకకున) నుండ లేక పోయిన వారికి ఢిల్లీ పురమున మాపున రాభి షేకమునుఁ జూచు ననకాశము గలిగించనలయు నని నా కిష్టము గలిగినది. నా గవర్నరులును, విశ్వాసపాత్రులగు నాయిత రాధి కారులును, నాసామంత ప్రభువులును, ప్రజాప్రతినిధులును, నా భరతనర్ష సైన్యములలోని ముఖ్య భాగములును గల యీ మహాసభం జూచి నాకు పరమానందమయినది. వారు శ్రద్ధమైనాకుఁ జూపఁడలంచి కొనిన రాజభ క్తి, సమాసనతులను సంపూర్ణ హృదత సతోషము, స్వయ ముగ నంగీక రింపనున్నాఁడను.']

సానుభూతి సంకలిత మనోగతియును ప్రేమా పూర్వక సుహృద్భావమును ప్రభువులను ప్రజలను నాతోడంగూడ