క. | నీళానీలాలక రా, ధాలలనను దోడి తెచ్చి దయమీఱంగా | 261 |
తే. | చంద్రముఖి కోరఁగ నుపేంద్రుఁ డింద్రుఁ గినిసి, పారిజాతంబు గొనెఁ దనపాలు గాఁగ | 262 |
క. | కనెఁ బదుగురిఁ బదుగురిఁ బ్రతి, వనితామణియందు సుతుల వనజాక్షుఁడు ద | 263 |
చ. | అలరుకటారిజోదు మొదలైనకుమారులు తత్తనూజులుం | 264 |
క. | హరుఁ గొలిచి సాంబుఁ గనియెన్, హరి యందురు గాని యెదిరి యని చేసినయా | 265 |
వ. | అంత నఘశిక్షకుండు సృగునకు మోక్షం బొసంగి యాదవవేదండంబు గావున | 266 |
తే. | తనకుచేలత్వ మట యథార్థంబు గాఁగఁ, జింపిదోవతికొంగునఁ జేరెఁడంత | 267 |
సీ. | చినిఁగి మాసికలు వేసినకోక బంగారుచెఱగులచెంగావిచీర యయ్యెఁ | |
తే. | నలకుచేలునిసతికి దుస్సలకు మఱియుఁ, జూడ చూడంగ మైఁగ్రమ్ముసొమ్ములకును | 268 |
వ. | ఇవ్విధంబున సుగృహీతకుచేలుం డగు కాంచనచేలుండు సుశ్రీలుఁ గావించి | 269 |