తే. | అంత భయమునఁ గాంతయై యమున చేరి, సీరికి వినమ్రయై కటాక్షింపు నన్నుఁ | 135 |
చ. | అలుక శమించి నాపయి హలాయుధ తావకలాంగలాగ్రని | 136 |
చ. | జలనిధి యేమియంచనునొ చయ్యనఁ బోవలెఁ దోడిచేడియల్ | 137 |
తే. | కొదమరాయంచ జవరాండ్రగుంపుతోడ, సరసి విహరించు రాజహంసంబుఁ బోలి | 138 |
క. | ఈరీతిఁ గొన్నిదినములు, నారీతిలకములఁ గూడి నందవ్రజసం | 139 |
వ. | అంతట. | 140 |
సీ. | వలపు మీఱఁగ స్వయంవరమహోత్సవమున లక్షణకన్య బలంబు మెఱసి | |
తే. | యమునకై యొడ్డగిల భీతి సాంబుతోడ, లక్షణాకన్య నర్పించి యాక్షణంబె | 141 |
తే. | అవని యొక్కఁడె సాంబుకల్యాణవేళఁ, బెల్లగిలె నట్టిదేవునిపేరివాని | 142 |
వ. | అంత హస్తినాపురప్రవేశంబు చేసి సాంబునకు లక్షణకన్య వివాహంబు చేసికొని | 143 |
సీ. | అలభోజపురమున ననిరుద్ధునకు రుక్మవతిఁ బెండ్లి చేసి తర్వాత రుక్మి | |