4. నరసింహావతారకథ
చతుర్థాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని | 2 |
శా. | శ్రీలీలావతి నవ్వనేటికని ఘర్షింపంగ నేనవ్వనో | 3 |
సీ. | కనకాంబరునిచేతఁ గనకనేత్రుఁడు గూలె ననుమాట చెవినాటఁ గనలి కనక | |
తే. | చోరతనమున వారాశిఁ జొచ్చెనేనిఁ, గూర్మమై భూధరముక్రిందఁ గ్రుంకెనేని | 4 |
క. | ఆరీతి దగులకుండిన, సారెకు గోవిప్రహింస సల్పుడు తద్ర | 5 |
క. | తడ విడిచిన పాములవలెఁ, బుడమిని నెల్లెడల నిండి భూసురవరుల | 6 |
తే. | దైత్యనాయకుఁ డంత సోదరునిపాటుఁ, జూచి శోకార్తుఁ డగుచుఁ దత్సుతుల శకుని | |