ఈ పుట ఆమోదించబడ్డది
86
చీనా-జపాను
♦ గుర్తులలో 1,2 అంకెలు మంచూరియాను జయించుటకు ముందు వుండే అంకె ! వ నెంబరులోను మంచూరియాను జయించక వుండే అంకె 2వ నెంబరులో కనబడును.
3 వ అంకె ఇటలీ అబిసీనియాను జయించుటకు పూర్వము 4 వ అంకె ఇటలీ అబిసీనియాను జయించాక వున్న అంకె.
| దేశాలు | అసలుదేశంలో నున్న జనాభా | వలస రాజ్యాలలో నున్న జనభా |
| గ్రేటు బ్రిటను | 44,888,377 | 451,456,179 |
| ఫ్రాన్సు | 41,834,923 | 63,609,872 |
| బెల్జియం | 8,247,950 | 9,485,091 |
| హాలండు | 8,290,398 | 60,970,239 |
| పోర్చుగల్ | 6,825,883 | 8,913,071 |
| అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
122,775,046 | 15,129,284 |
| యూరిపియన్ రష్యా | 133,769,700 | 32,088,700 |
| జపాను | 68,194,900 | (1)♦27,343,675 (2)♦61,588,655 |
| ఇటలీ | 42,621,000 | (3)♦2,484,638 (4)♦7,984,638 |
| జర్మనీ | 66,044,161 |