పుట:Chennapurivelasa018957mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమంబగు నుత్తరపద్ధతి

49

కాంక్షితాథ౯ంబులఁ గటాక్షింపఁ గామనీయక సులభవిలోకనీయ కమనీయాకారంబు గైకొని కాంచన ప్రాసాదంబుఁ గావున్న కాలకంఠప్రణయినియుఁ గామితాధ౯ప్రదానియునియుఁ గాకోదరీగణోద్గీత స్వాపదాన ప్రపంచికయుఁ గాళి న్యా(?)కళాకాంతయు గాకోలూకాహుతిప్రియయుఁగాకోల భయసంహర్త్రియుఁ గాకలీకలలాపినియుఁ గాకు స్వరైక సాకూతయుఁ గాకత్రా సకృదర్చితయు గాచగోళోజ్జ్వల గారయుఁ గాంచీదామ విభూతియుఁ గాచస్వర్ణ సమానాశ యుఁ గాంచీపుర నివాసినియుఁ గాంచనాచలశ్ర్ంగస్థయుఁ గాతి౯కేయ ప్రజననియుఁ గాతా౯ంతికకృతాదరయుఁ గాత్యాయనియుఁ గాంతిమతియుఁ గాంతైకలంపటయుఁ గాదంబరీ ససాస్వాదయుఁ గాదికక్షావసానార్ణ మాతృకా మండలాత్మికయుఁ గాదంబ మందగమనయుఁ గాదంబ వనవాసినియుఁ గాదంబినీ కమ్రకచయుఁ గాదర్యేకని వారణియుఁ గాదాచిత్క ప్రకోపాఢ్యయుఁ గాధివ్యాధిప్రమద౯నియుఁ గానీనిక ప్రభాశారకలితా పాంగవీక్షణీయుఁ గానీ నరిపులక్ష్మేక్షణోత్సుకయుఁ గానన ప్రియయుఁ గాపట్యరహిత స్వాంతయుఁ గా పిశాయనలాలనయుఁ గాపిలాది కళాభిజ్ఞయుఁ గాపాలికసుదు౯మయుఁ గామేశ్వరప్రియాలాపయుఁ గామసంధుక్షణౌషధియు గామలీలా రసానంద లోలయుఁ గామకళాతిక్రయుఁ గామేశ్వరియుఁ గామ్యమానయుఁ