పుట:Chennapurivelasa018957mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

చెన్నపురీ విలాసము


గట్టంబడి యయ్యింటి వెన్నుగాఁడి యొడిసిన మలుటకుంబలెమిగులఁ బొడవగు మెడ నెగయంర్త్తుచుఁ దన్నుం జూచు వారల వెక్కిరించు క్రియనిక్కి పెదవులల్లార్చుచుఁ మరగాళుగట్టినట్టుల తాళ ప్రమాణంబగు చరణ చతుష్ట యంబున ధరిణి నవష్టంభించి వెనుక కురచనగు తోక వ్రేలంగ్రాలుచున్న గండక మృగంబును మఱియొక్క నెల వునం జతుర్దండికాకూటంబున నిచ్చలుం బిచ్చలించు కొండమృచ్చులతోడం గచ్చుకొనుచుం గ్రీడించు మర్కటం బులును వేఱొండు దండనుద్దండంబగు శాలా మండలంబునం గండుమిాఱి మెండుగ నాశ్వాసించు నశ్వతరియు ను మఱియు నొక్కటెంకి మంట విటంకంబుల౯ వ్రేలు పేటికల కుహరతటంబుల విహరించు వివిధ విహంగమ విసరంబులును నింకొక్కపజ్జ దీఘ౯మంజూషంబున నామిషంబులు మెక్కి మత్తెక్కి నిదురించు కొండచిలువయు మఱియొక్క పెట్టెలోఁ దెట్టెలుగొని బెట్టెండొండం జుట్టుకొని చుట్టల క్రియనెట్టుకొనుచు బిట్టూర్పుచుం బుసకొట్టు తుట్టెలుం ద్రాఁచులుం మొదలగు సర్పంబులు నుంగనుపట్ట విస్మయంబునకుంబట్టగు నత్తోటగనుగొన్న వారలకు సకల భువనవిలో కనకౌతుకంబు సమకూరుటకు సందియంబు గలుగునె మఱియును,...2

      
మత్తకోకిల:
          తారహీరపటీర శారద తారహారతుషారమ
          దారనారదశారదాంచ దుదారపూ౯ యశోధనా
          సారసారసపత్రసన్నిభ చారుదీఘ౯వొలోచనా
          జతుథ౯ంబగు పశ్చమపద్ధతి సంపూణ౯ము.3