పుట:Chennapurivelasa018957mbp.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

చెన్నపురీవిలాసము

' పుచిప్పలు కాకిచిప్పలు నుప్పులుం గవ్వలు చివ్వలు నాచులు బ్రోచులు మొదలగు జలీయద్రవ్యంబులును మఱియొక్క పట్టున రాచెట్టు రాపువ్వు ఏఅచిప్ప రాచిదపలుం ధాతువులును వివిధ లోహసారంబులు నానావర్ణ శిలాశకంబులు లోనగు పర్వతీయ పదార్థంబులు వేఱొక్క కెనల నీలపీత శుక్ల రక్త హరితకపిశ చిత్రవణ౯మృద్భే దంబులు బుట్టకూడు పుట్టగొడుగులును మొదలగు పార్థవ వస్తువులును నింకొక్క నిర్వ్యూహంబున నేనుంగులు సింగంబులు కురంగంబును లేళ్లు గుందేళ్ళు గండకంబులు శరభంబులు గొండ గొఱియలు పులులు చిఱుత పులులు రేచులుం గీచులు మన్నులుండున్నలుం దుప్పులు నేకలంబులు కొర్నాసులు గణుతులు న్నక్కలు గవయంబులు చమరంబులు మయూరంబులు మర్కటాఛ భల్లగోలాంగూల బ్రముఖంబులునగు నాటవిక జంతు జాలంబును నింకొక్క విటంకంబునం గపోత పొలికలంగల వింకకలరవ కలకంఠ కలహంస నీలకంఠ చాటకైర కీరకుక్కుటాది శకుంతల కులంబులును వేఱొక్క..డవి మానుసులు, బెక్కు దీవుల మనుసులును మఱియు నొక్క గోపానసి ననేక ద్వీపగత వివిధవర్ణ స్త్రీ పురుష నికరంబును మఱియొక్క యపవరకంబునం బెఱదీవుల వెలయాండ్రు గ్రోళ్ళిసల్పుటయు నింకొక్కనిద్దంపు టద్దంపు గూడులో నొక పెఱదీవి దొరలు దొరసానులును ననేక చరాచర నిర్జీవ సజీవ జీవలోకంబునుం గలిగి యుదరగతా శేషపదాధ౯ బృందంబుగావున ముకుంద తుందకంద రంబు చందంబునఁజెన్నొందుచు వైభవాశ్చర్యంబులకు వైజననంబును జిత్రంబులకుం బాత్రంబును నిఖిల వినోదంబులకు