పుట:Chennapurivelasa018957mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

చెన్నపురీవిలాసము

పుస్తకసౌధప్రకరణము-ద్వితీయము

 
ఉ. పండితమందలంబులకుఁ బందువుసేయు నశేషకోశముల్‌
   కొండలఁబొలియెల్లెడలఁ గూటహృహంబులనొప్ప భారతీ
   భాండగృహంబునాఁగ నొకభాస్వరసౌధముచూడనొప్పును
  ద్దండతఁబ్రోలు పశ్చిమపుదండ నఖండవిభూతి తోటలో౯

క. ఆపుస్తల కోశముభువి
   భూప్తస్తవనీయలీలఁ బొలుపగులే
   జీపేరనందు లేనిమ
   హాపుస్తకభ్రపుష్పమైతనరారు౯

కొల్వుకూటపు ప్రకరణము-తృతీయము

గీ.పురికిఁబశ్చిమమునఁగలెక్టరుకచేరి
  విపులతర వాదపస్ఫురదుపవనమున
  నభినవమనోజ్ఞ రుచిర శోభానుభూతి
  బరగుబురేందిరావనీ భవనమనగ.

వినోదనభాప్రకరణము-చతుధ౯ము


మ.స్థలజంబుల్జలజంబులు న్వనజముల్‌ శైలాంబుద స్పర్శనా
   నలజంబుల్జలభూబిలాంబరదివానక్తంచరంబుల్విరా
   జిలనిప్పరుఁబురిన్వినోదసభవాసిం జేతనాచేతనా
   ఖిలనానావిధవస్తు సంచయనమా కీర్ణాబ్జజాండాకృతి౯.

వ.అదిమఱియు నకుంఠిత కుఠేరక కుటన్నటకురంటక ఘోఁటార్పుటఘటాఖుటీభంటాకి పరిగతకురవకావరణ వలయితంబును సరసర్జకపాల పల్లకీ పన్నక సహకార సైరేయ సప్తలాసప్తవర్ణ సౌ వీరతలాపారణీ సర్వతో భద్రసక్తు ఫలసహాది సకలసాలసముదయ సాంద