పుట:Chanpuramayanam018866mbp.pdf/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
148
చంపూరామాయణము


ఖ్యరింఖదబ్జరాగరత్నకాంతిరంజతాంఘ్రియు
గ్మరోచమాన! యాచమానమానవామరద్రుమా!

170


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదసమాసాదితసరసకవితావిలాస వాసిష్టవంశకీర్తిప్రతిష్ఠాసంపాదత ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకరసుధాకర జగద్విఖ్యాతకవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతిప్రణీతం బైనచంపూరామాయణం బనుమహాప్రబంధంబునందుఁ బ్రబంధపరిపూర్తిశోభితవిలాసం బైనయష్టమాశ్వాసము సర్వము సంపూర్ణము.

171