126
చంపూరామాయణము
క. | అనఘం బగునిజవంశం, బున సీతాహృతికళంకము న్విని హాహా | 22 |
ఉ. | అక్కట వారిరాశి పరిఖావృత యై విలసిల్లులంక దా | 23 |
మ. | నరుని న్వానరునిం దృణంబుగను డెందానం దలంతేని సు | 24 |
వ. | ఇత్తెఱంగునం దరంగితజ్ఞాతినీతివచనరచనైకనిష్ఠుం డగుకనిష్ఠుని నవమానించి యీజ్ఞాతి యరాతిపక్షపాతి శిక్షణీయుం డని కోపంబున దురాలాపంబు లాడుఘాతుకు నగ్రజాతునిం బరిత్యజించి యరుంతుదాచరణరోషభీషణుం డగువిభీషణుండు నిరవద్యనీతివిద్యాచతురచతురమాత్య సహితంబుగా నంబుధిఁ గడచి రా నప్పుడు తన్ను దవ్వుల విలోకించి కించిద్వితర్కంబున నుద్గ్రీవు లగుసుగ్రీవాదులం గుఱించి యంతరిక్షగతుం డై యి ట్లనియె. | 25 |
విభీషణుఁడు రాముని శరణుసొచ్చుట
గీ. | వెక్కసములాడు నగ్రజు విడిచి బంధు, జనులఁ గాదని నేవిభీషణుఁడ నిదిగొ | 26 |
సీ. | అనుచు నత్యంతదైన్యంబు మీఱఁగ సమీరితనిజోదంతుఁ డౌ నతని మఱి స | |
గీ. | డినకులేంద్రుఁడు దయమానహృదయుఁడును ను | 27 |
గీ. | అభయ మని వచ్చు నితఁడు వైయర్థ్య మిపుడు | |