'నెయ్యపు కిన్క' బూనిన నత్యభామ తన నాథుని శిరము 'జలజాతానన వానవాది సురపూజా భాజనమని'కూడా చూడక వామపాదంతో తొలగజేనింది కదా. వెన్నుడు తాను ఘటన నమర్థుడైనా,లీలా మానుష వేషధారియైనా ఆగ్రహ౦చక 'దానుని తప్పులు దండముతో సరి'అంటూ దాసోహమన్నాడు. ప్రణయ కలహ౦లో నేనధికడినని అహ౦ చూపితే రసాభాసమవుతుంది.
అది అలా ఉంచి తెలుగు,బైబులు సామెతలు తాహతెరిగి ఆనుపానులు తెలినసి ప్రవర్తించాలని ఉపదేశిస్తున్నాయి. రాజ నన్నిధిలో నిలుచున్నప్పుడు రాజు అడిగితే మట్టు మర్యాదలతో జవాబివ్వాలి తప్ప పూనుకొని అహకరించి ప్రేలకూడదు. విద్వద్గోష్ఠిలో ప్రల్లదుల ప్రేలాపనలు అపహాస్య౦ పాలవుతాయి.
కాగా మహాత్ములు అననుకటూల పరిన్థితుల్లో మిన్నకటుండడం వల్ల వారి మహాత్మకేమీ భ౦గం వాటిల్లదు. వేమన చెప్పినట్టు పెద్ద కొండ అద్దంలో కొంచెంగా కటనిపించదా మరి? 6
తెలుగు సామెత : అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. బైబులు సామెత : అపకారికి ప్రత్యపకారము తలపెట్టకు (సామెతలు 20:22)
నీ శత్రువు ఆకటలిగొని యున్నచో అన్నము పెట్టుము . దప్పికటగొని యున్నచో దాహమిమ్ము (సామెతలు 25:21)
ఇది తెలుగు సామెతా, బైబులు వాణీ ఉపదేశించే ఒక ఉదాత్త ధర్మం. ఈ నత్యం కాలాతీతం. యేనుక్రీన్తు ఏనాడో బోధించి, ఆచరించి చూపిన ఘన నత్యాన్ని మన బద్దెన ఈ పద్య మందారంలో వెలయించాడు. ఉత్తమ భావాలు స౦స్కృతితో గాని, దేశ కాలపరిన్థితులతో గానీ స౦బంధం లేకు౦డా మహాత్ముల నోట నుండి జాలువారుతుంటాయి. ఇలాటి ఉపదేశామృతం తుది లేని చైతన్య ఝరివలె శతాబ్దాల ఎల్లలు దాటి నిరంతరం ప్రవహిన్తూనే ఉంటుంది.
ఉపకారం చేనినవాడికి ప్రత్యుపకారం చేయడం నర్వసామాన్యం. అపకారికి అపకారం చేయడానికి అదను కోనం చూడడమూ సాధారణమే. కడి ఎడమ కావడమే విశేషం. కుక్క సైతం పెట్టిన చెయ్యిని కరవదు. ఇలాటి వికృత చేష్టలు మానవులకే
172