పుట:Bible Sametalu 3.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4 తెలుగు సామెత : అతి రహస్య౦ బట్టబయలు

బైబులు సామెత : రహరహస్యమైనదేదియు బ బట్టబయలు కాకపోదు (లూకా 8:17) సాధారణముగా మానవులు, వారికి నంబంధించిన అన్ని విషయాలను అందరితోనూ చెప్పరు. కనీసం కొన్నింటినైనా ఎవరికీ తెలియకు౦డా దాచి ఉంచుతారు. కొన్నిసార్లు చేయవలసిన పనులను అతి రహస్యముగా చేన్తుంటారు. అలా చేయడం వల్ల తమ విషయాలు ఎవరికీ తెలియకూడదనుకు౦టారు. కాని ఈ రహస్యన్ని కప్పి పుచ్చడానికి చేనే అతి జాగ్రత్త వలన ఇతరులు తొందరగానే విషయాన్ని తెలునుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా రహస్యలు దాచేటప్పుడు మన ప్రవర్తన వల్ల, తీసుకునే జాగ్రత్త వల్ల ఇతరులకు విషయం తెలిసిపోతుందనే విషయాన్ని దృషిలో ఉంచుకోవలసిన ఆవశ్యకతను ఈ రెండు సామెతలు తెలియజేన్తున్నాయి. కాబట్టి చేసే పనులేవైనా నిర్భయంగా అందరికీ తెలినేలా చేయడమే ఉత్తమమైన మార్గం అని ఈ సామెతలు పరోక౦గా తెలియజేన్తున్నాయి.

చేనిన దుస్ట చేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూనిన యంతటన్‌ బయలుముట్టక యుండదదెట్లన రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్‌ దానిన రాగి గానబడదా జనులెల్లరెరుంగ భాన్కరా!

అంటూ పై సామెతలను భాన్కర శతకకారుడు విశదీకరిన్తున్నాడు. 5 తెలుగు సామెత : అనువుగానిచోట అధికులమనరాదు

బైబులు సామెత : రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్నచోట నిలవకుము (సామెతలు 25:6)

వసుదేవుడంతటివాడు గాడిద కాళు పటుకుటన్నాడట. కార్యసిద్ధి జరగవలనిన చోట కొంత తగ్గి మనోరథమీడేర్చుకటుంటారు ఉత్తములు. మత్తగజమైనా నీటిలో మొనలిచే ఈద్హ్డుబతుంది. నమయానమయ విచకట్షణ కటలిగి న్థల నందర్భ వివేచనతో మెలగమన్న ,హితవు పల్కుతున్నాయి ఈ సామెతలు. 171