పుట:Bible Sametalu 3.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

'పరసతిగమనంబుప్రత్యక్షనరకంబు
అరయనిందకెల్లనాలయంబు
పురుషుడువినజంబుభూపతినొప్పించు
ఇలాంటివారినిసమాజుంగర్హిస్తుంది.ఆ మగువమగడువింటేప్రళయకాలరుద్రుడౌతాడు.ఇలాటిదిచట్టవిరుద్దంకూడా
మనశ్శుద్దిగలిగిపరకంతావ్యామోహంలోచిక్కుకొనకవారినితల్లులుగాఎంచేవాడేనేర్పరిసజ్జనుడు.ఇదీవేమనవాక్కే
'తన్నుగన్నయట్టితల్లివంటిదిసుమ్ము
అన్యకాంత!న్యాయమరసిచూడ
కన్నదానిజనులుకానంగలేరయా'

బైబులులోఇశ్రాయేలుసార్వభౌముడుదావీదుమునిమాపువేళరాచనగరుమిద్దెపైకెక్కిస్నానమాడుతున్నబత్సెబానేసుందరాంగినిచూశాడు.ఆమెదావీదుకొలువులోనున్నఒకసేనానిభార్య.ఆమెపైమనస్సుపడిఆరాజుజరిగించినాఅకృత్యాలుఇంతింతకాదు.

పరపతిపొందూందనిదానికైఅర్రులుచాచడందుఃఖహేతువనీఈరెండుసామెతలుఘోషిస్తున్నాయి.

తెలుగుసామెత: అడుసుతొక్కనేల?కాలుకడగనేల? బైబులుసామెత: శవమునుముట్టనేల?శుద్దిచేసుకొననేక?సీరా (34:25) దారినపోయేవాడు తనమానానతానుపంకాన్నిచూచికుతూహులంతోకాలుపెట్టికాలుమలినమయ్యాకఅలానే ఇంటిదాకావచ్చికడుక్కొనడం ఈతెలుగు సామెతలు ప్రత్యక్షార్దం. అలాటివ్యక్తినిచూచి అందరూనవ్వుతారు. విశేషార్దం చూస్తేకానిపనులకు, లేనిపోనివ్యవహారాలకూపోకుండా, చేతులుకాలాకా అకులుకోసం పరుగెత్తేదుస్థితి రాకుండా ఆచితూచి సన్మార్గంలో చరించడం బుద్దిమంతుల లక్షణంఅనితెలుస్తుంది. ఈసందర్భంలో నవయుగ కవిచక్రవర్తి జాషువాచేసిన 'హెచ్చరిక ' శిరోధార్యం అడుసు త్రొక్కకముందే, దీపంఆరకముందే సన్మార్గంలో