పుట:Bible Sametalu 2.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయవలనిన పనిని మెల్లగా చేనుకొనిపోతుంది. చప్పుడు లేకటుండా లోనికి వచ్చి కటుటివ చక్కా పోతుంది. దుషువలు, కటల,ాలు రేపేవారు కటూడా అంతే! మంచి కోరేవారిగా, ఆప్తులుగా చుటూవ చేరతారు కొందరు. ఇంటిలో వ్యకట్తులను పరిచయం చేనుకొని, ఇంటిలో వ్యక్తిలా కటలినిపోయి మెల్లగా ఒకటరి గురించి మరొకటరికి చెప్పడం ప్రారంభిస్తారు. ఒకటరికొకటరికి పోట్లాటలను పెటివ చివరకటు కటుటుంబమే చీలిపోయేలా చేయగలరు ఇటువంటి పుణ్యాత్ములు. అలాటివారిని చూచి 'తేలులా కటుటివపోయాడురా' అంటుంటారు. అటువంటివారిని గూర్చి ,ాచ్చరిన్తూ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నాయి ఈ రెండు సామెతలు. ఇటువంటివారిని ఉద్దేశించి వేమన ',ీాన జాతివారి నిలు చేరనిచ్చెను ,ాని వచ్చు నెంతవానికైన ఈగ కటడుపు జొచ్చి యిటవటవ జేయదా' అని అంటాడు. 11 తెలుగు సామెత : నకట్కలు బొకట్కలు వెదకటును బైబులు సామెత : దుషువడు మంచి పనులలో కటూడ తప్పు పటువను (నీరా 11:31) 'కటుకట్కలు చెప్పులు వెదకటును' అనేది నమానార్థకటమైన ఇంకొకట తెలుగు సామెత. 'బొకట్కలు' అనే పదంలో 'ధ్వని' ఉంది. కేవలం నకట్కలకే అన్వయిన్తే, ఆ 'బొకట్కలు', 'గుంటలు' అనే అర్థాన్నిస్తాయి. లేకట నివనించే బొరియలు అనే అర్థాన్నిస్తాయి. ఆమాత్రానికి సామెత అవనరం లేదు. ఇది కటుజనులనుద్దేశించి కటూడా చెప్పిన సామెత. కటుజనుల విషయంలో ఈ 'బొకట్కలు' 'తప్పులు' అనే అర్థాన్నిస్తాయి. నకట్కలు జిత్తులమారివి. ఎదుటివారిలోని మంచిని చూడలేవు. తమ న్వభావాలకటు తగినట్లుగానే, లోపాలను వెదకటుతుంటాయి. కటుజనులు, అంటే నకట్కవంటి న్వభావం గలవారు, నిరంతరం ఎదుటివారిలోని తప్పులు వెదకటుతుంటారు. ఈ నందర్భాన్ని నమర్థ వంతంగా వివరించడానికి పై తెలుగు సామెతను ఉపయోగిస్తారు.

110