ఆశ్వాసాంతము
27
చ. | అనవుడు నా నరేంద్రుఁడు ప్రియంబున నిట్లను నమ్మునీంద్రుతో | 140 |
వ. | అని తదీయనిదర్శనాకర్ణనకౌతుకాయత్తచిత్తుండై యడిగిన. | 141 |
ఆశ్వాసాంతము
చ. | మృగనరవక్త్రవిగ్రహవిమిశ్రసముజ్జ్వల[1]విస్ఫురత్రయీ | 142 |
క. | యోగీంద్రహృదయమందిర! | 143 |
మాలిని | సజలజలదవర్ణా! సంతతానందపూర్ణా! | 144 |
గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ ఆనంతయనామధేయప్రణీతం బైన
భోజరాజీయం బను కావ్యంబునందు
బ్రధమాశ్వాసము
- ↑ పావన