ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీ
భోజరాజీయము
సప్తమాశ్వాసము
| శ్రీశ్రితవిపులోరస్థల! | 1 |
ఉ. | ప్రీతి యెలర్పఁగా నవధరింపు భవద్విమలాంశజుండు వి | 2 |
వ. | అంత నవ్విప్రుండు వంజరుని తదనంతరవృత్తాంతం బెట్టి దనిన. | 3 |
క. | 'కంజభవాన్వయదీపక! | 4 |
ఉ. | [1]వేసవికాల మాతపమువేఁడిమిఁ గాలినఱాలమీఁదఁ బ | 5 |
- ↑ ఇది షష్ఠాశ్వాసములోని పద్యము. కథను సంగ్రహించుటలో నిక్కడ
ఉపయోగించుకొనుట యైనది.