పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

--:ఇందలి కుశీలనగణము:--

పురుషులు

ఉపేంద్రుడు వకీలు

దేవేందుడు ఉపేంద్రుని తమ్ముడు

సదానందుఘు దేవేంద్రుని మిత్రుడు

కేదారుడు " బంధువు

యజ్నేశ్వరుడు ధనికుడు

మహేంద్రుడు దేవేంద్రుని కొడుకు

వినయకుమారుడు సదానందుని కొడుకు

స్త్రీలు

మానస దేవేంద్రుని భార్య

వినోదిని, సుశీల, కుముదిని దేవేంద్రుని కూతుళ్ళు

--:సవరణలు:--

పే 8 జిలో 10 పంక్తి "కన్యకైనను" తరువాత "వితంతువుకైనను" అని చదువుడు.

పే 9 జెలో 7 వ పంక్తి వీర్యము బదులు చలము అని చదువుడు.

పే 75 జిలో 15 వపంక్తి తరువాత "మనమున ప్రాణముల తీపి--మానదాయె చిత్రమేమొతిరు।"

పే 165 లో 19 వ పంక్తి ఉపే--దేవేంద్రాబదులు దేవే--కేదారా అని చదువుడు.

షరా--గ్రంధకర్త అనుమతిలేక ఈ నాటకము నాడరాదు.