పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

90 భారత నీతి కథలు - రెండవ భాగము, రెవ్వరును లేక , బహుకాలము నుండి యీ కామ్యక వనంబు నిర్మానుషంబై నాకు మాసపోశనము లభింపరున్నది. మీ రందఱు నింపు బ్రవేశించుటచేత నిష్టంబైన యాహారంబున నింకఁ బర్చిపుండన య్యేద" ని పలికెను. అది వినిధగరాజు, “ఈ క్రూరా : నీవు మ మెఱుఁగవు. నీచే భక్షింపఁ బడవలసిన వారము కాము. మమెలుంగక ని పలికిన పనులు సాటి సేయము. ఇంక నైస బుది కలిగి మార్గనిరోధంబు గావింపక తొలంగి పొము. 'నేషధ గ్రజుడను. వీరిరపు గను భీమార్టు నులు. వారు నకులసహ బేవు " అని చెప్పెను. -- - లు భీముండను 'పేరు వినినంతనే కిస్తూ కుఁడు మండిపడుచు పండ్లు పటపటఁ గొజుగుచుఁ ఒర్వశగుహలు మాజ యోగు సట్లు బొబ్బలిడుచు, 1 భీముఁడా : భీముఁ" ! మా యన్నం జరిపిన భీముఁడా ? ఆహా! ఎంత యదృష్టము : వీని నందనం బట్టి కడ తేర్చవలయునని చిర కాలంబునుండి తగణమునకై నిరీక్షించు చుంటిని. నా యన్నయగు బr"సుకునే కాక, నా యిష్టసఖుడైన హిడింబాసు గూడ మీ కడ తెచ్చి నాడట. వాతాపిని మ్రింగిన తపసివ లె వీనినిప్పు ఈ దిగమ్రింగ్ జీర్ణంబు గావించిద" : పలుకుచుండ, నగనుండు తన గాండీవమును సవరించుకొనఁ జొచ్చాను. నకులసహదేవులును ఖడ్గము లాడింపఁజొచ్చిరి. భీ ముఁగు వారిని జాగించి, ముత్త మాతంగము పై కుకు కొదమసింగమువలెఁ గీస్తరు పైకి లంఘిం చెను. అప్పుడు భీమకి హైకులకు ఘోర యుద్ధము