పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ద్రౌపది - పాతివ్రత్య మాహాత్మ్యము. రాజాజ్ఞ ననుసరించి విదురుఁడు పొండవులను హస్తి పురమునకుఁ దీసికొనివచ్చెను, శకుని దుర్యోధనులు వారి యెడఁ దమకు లేని యభిమానము) సభినయించుచు గౌర పాదరణంబులు నేర పుచు నొకనాడు ద్యూతరంగము:నకుఁ దీసికొనివచ్చిరి. క్రమక్రమముగా ద్యూల్ ప్రసంగమును గావించిరి. జూదమాడుటకు ధగ్రజుని మెల్లఁగాఁ గోత్స హించిరి. ద్యూతము సకలాసర్టదాయ! (బని యుద్ధికుఁడు వారిని వారించెను. శాని వారు మాన లేదు. అందుచే జూదంబునకుఁ బిలు:వంబడి యాడకుం.మట యధ రంబని ధర సందనుఁడు శకునితో జూదమాడుటకుఁ బారంభించెను. పాచికలు పట్టినది మొదలు మాయావిదుండైన శకుని ధర్మజునోడించుటకుఁ బ్రారంభించెను. ఓడుచున్న కొలదినీ బుదల వహించి, యుధిష్ఠిరుడు మరింత కృతః శ్చయుఁ డగుచుండెను. ఎట్టి శాంతులు కె సను నెట్టి ధర్మపరులకై నను ద్యూతము మత్సర కారణంబును గలహ కారణంబునగు. అందుచే సమాయ జూదమునందుఁ దగులుకొని బద్దమత్సరుఁ డై యుధిష్ఠిరుడు దేవ బ్రాహణ వృత్తులుదక్క సఖిలమహీతలంబును, బాహణులు దక్క సర్వప్రకృతి జనులను రాజపుత్రుల నొక్కొక్క యొడ్డున నొడ్డి యోటువ ఔను. పిమ్మట సత్యంతధర్మ సమేతులును నాదిత్య తేజులును నగు భీమార్జున నకుల సూ దేవులనొడ్డి యోటుగాంచెను. అంతకంటెను దారుణంబుగ మహాసాధ్యి