పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

1a భారత.నీతికథలు - రెండవ భాగము.

భీమార్జునులఁజూచి యిట్లనియె, “ఇప్పుడు మనమున్నది గోర థంబను పర్వతము. ఇట్లే ఋషభమును, వైహారము, ఋషిగిరియుఁ జైత్యకాద్రియునను నీయైదుపర్వతములును శూరభ టులువోలె నీ పట్టణంబును గాచుచుండును. దానం జేసి యియ్యది గిరిప్రజపురంబయ్యె. ఈ దుర్గ బలంబు చేతను, గౌత ముఁడను మహర్షి వరముచేతను మగధ రాజుల నెన్వరును జయింపజాలరు.

ఇట్లు పలుకుచుఁ గృష్ణుఁడా ద్వారంబునఁ బురంబుజొర నొల్లక వారితోఁ జైత్యరాద్రికింబోయెను. అసిరి శృంగమున "పొరికి మూఁడు భేరులు కంటఁబడినవి. అప్పుడు కృష్ణుఁడా 'భేరులు చూపుచు “భీమా ! అర్జునా ! పూర్వపుమగధ రాజులు మానుషాదంబను ఋషభంబును వధియించి దానిచ ర్తము తో నీమూఁడు భేరులు ని రించిరి. క్రొత్త వారిప్పురంబు సొచ్చు సప్పుడు గౌతమవరంబున నీ భేరులు తమంత ప్రేయుచుం డును. కావున మనము వీనినిఁ బగులఁగొట్టవలయు” నని చెప్పెను. కృష్ణ భీమ పార్డులు మువ్వురును భేకులు మూడింటినిఁ బగుల గొట్టి, మార్గము కాని మార్గంబునఁ బట్టణము ప్రవేశిం చిరి. ప్రవేశించి, మాలాకార గృహంబులకును, గంధకర గృహములకును నరిగి బలవంతముగఁ బుష్పమాలలును జంద నాగరులును గైకొని వానితో నలంకరించుకొనిరి. రాజమార్గ మునుండి పోవుచు వారు మువ్వుగును నిత్యమును బాహణు లకు సుప్రవేశం న జరాసంధ మందిరమునఁ జొచ్చిరి. వార