పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

11. భారత నీతి కథలు - రెండవ భాగము -- రాజు సొల్వరాజ కన్యకను బె? యూదుటకుఁ జతురంగబల సమేతుండై యత్యంత వైభవంబుతోఁ బోవుచు, నాశ్రమ సమీపంబునఁ దిగు చుండిన గౌపదినిజూ చెను . చూచి యా కామాంధుండు మోహించి, తన పరివారము సచ్చటనా పి, తానురధముదిగివచ్చి, “సుందరీ! నీ వివ్వవు ? ఇవ్వన దేవ తవో! సురేశ్వరునితో సలిగి ధరిత్రి కుదించిన శచీ దేవివో! నీపతి యెవ్వఁడు ? నీ పేయ్యది ! నా తెఱంగ జుయఁ డలంచితి వేని వినుము. సింధు సౌవీర నాధుండను. జమదసుఁడను.” అని పలికెను. ద్రౌపది హెనింజూచి, “నీవు శిఖవంశోద్భవుఁ డైన సుభధపుత్రుడవగుట 'యెఱుంగుడు. నేను బాఁచాల పతి యైన దుపకుని కూతురను. కృష్ణ యనుదానను. పాండునందనులగు యుధిష్ఠిర జీ నూడ్డున నకుల సహదేవులకు ధర్మపత్నిస్. అవ్వీ సలిప్పుడు నన్నీ వసముననుంచి 'వేట కేఁగిరి. అమహాతులు వచ్చి చేయు సత్కారంబులం ' కొన్ని వచ్చును. ఒక్కింత మా రూశ్రమంబున విశ్రమింపు"మని గౌరవ పూర్వకముగం బలి ఇను. అప్పుడు సైంధవుఁడు నవ్వుచు, “సుందరీ ! రాజ్యం బెల్లఁ గోలుపోయి యడవులం జొచ్చిన పాండవుల గూడి సీ నేమి సుఖమనుభవింప గలవు? సింధు సౌవీర రాష్ట్రంబుల కధిపతి నైన నన్ను వరించి నాతో సమస్తరాజ్యభోగము లనుభవింపుము. లెము. చీపతులు రాకమున్నే సౌరథం పక్కఘు” అని యామెను దొందర పెట్టను.