పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

దుర్యోధనుఁడు - ఘోషయాత్ర, 101 దొంబది వేలు గుల్లంబులు, శత సహస్ర సంఖ్య కాలంలో రుంగల మహా సైన్యంతో వారు బయలు దేరి. ఇట్లు పాండవులం బూఢవి)ను సంకల్పంబున సమస్త 'రాజు వైభవము-3తో బయ: డేట, దుర్యోధనాదులు కపయ దినంబులకు ద్వైతవనమును సమీపించిరి. సమీపించి యత్యంత రమ యం న యొక కమలాకరమ!కడ విడిసిరి. భూ కమున సంత సుందరమై - కాసారమును వారది వటు కెన్నడును జూచిసవా రు కార. - సౌందర్య వైభవంబున "కాగ్చర్యపడుచు నా లేకతటంబున గుడారములు వేయిం చుకొని. అచ్చటికి సమీపునే పాండవుల యాత్ర మంబును గలదు. ధర్త రాజప్పుడు సద్యస్కంద : బను నొక యజమును జేయుచుండెను . ఆతట క తటంబుఁ గౌరవులు క్రీడా"గారములు కట్టు టకు బారంభి?చినంత నే కొందజు గంధ్యలు పనుగు నవచ్చి, “ ఇది చిగ్రసేనుఁడను గంధర్వపతికిం గ్రీజర్ధంబు కల్పితం బైన కాసారము. కావున సరిక్కొలకు నేరక తొలంగిపోవునది” యని వారిని వారించిరి. కాని దుర్యోధనాదులు వారినిఁ బలు వీడం:1ఁ బరిభవించి, " దేవగణము లతో నింద్రుఁడు వచ్చి నను మేమిచ్చటనుండి తొలఁగ మని వారిని గెంటి వేసిరి. పాప మా గంధవ్వులు పో/ 1 యా వృత్తాంతమునుఁ జిత్రి సేనునకు విన్నవించుకొనిరి. తోడ నే చిత్రసేనుఁడు రోషా వేశ వివశుండై