పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

16 భారత నీతి కథలు - రెండవ భాగము. -- దుశ్శాసనులు నిశ్చయించుకొనిరి. ధృతరాష్ట్రుఁడిట్టి దురు ద్యోగమున కంగీకరింపని వారెఱింగి యొక 'నెపంబును గల్పించిరి. ద్వైతవనమునందు గౌరవుల గోవులుగలవు. అరణ్య మృగములవలన నాగోబ్రాతములకుఁ బాణ భయము గలుగు చున్నదని యొక గోసాలకునిచే వారు ధృతరాష్ట్రునకుఁ జెప్పించిరి. అతం మీ చేయవలయునో యని యోజించు చుck గ్రూరమృగ సంహారంబు చేసి గోరక్షణ మొనర్చు టకు . నేను వెడలెదనని దుర్యోధనుడు తండ్రితో జెప్పెను. పాండవుల వ్వైతవ సమునం దే యుండుటచే వారితో నెట్టి కయ్యము దెచ్చునోయను భయంబున దుర్యోధనుని మృగయా ప్రయాణమునకు ధృతరాష్ట్రుడు సమతింప లేదు. కాని పాండ వులకు లేశమును బ్రతికూలముగాఁ బ్రవ పగ , పశ్యమృగ సుహారమును గావించి గోగణంబుల రక్షించి చిద్రముగాఁ దరి, వచ్చేదమని శకునియుఁ, గళ్లుఁడు, దుశ్శాసనుడును విశ్వాసము పుట్టునట్లు చెప్పి కడకు వానిని కమతింపఁ జేసిరి . అంత వారందఱు మహానందభరితు లలితాంబరా భరణాలంకృతు ? బంధు మిత్రసమేతంబుగ మష మాత్రా సన్నాహమును గావించిరి. దుర్యోధనాదులు నూరుగును తమ తమ భార్యలతోఁ గూడ బయలు దేబిరి. ఆసూర్వులు భార్యలును దమతేమ యంతఃపుర పరిచారికలను వెం టనీడు కొనిరి. వైశ్యులు తమతమ యంగళ్ళము వారితోఁ దీసికొని పోయిరి. ఎనిమిది వేలు రథంబులు, ముప్పది వే లేనుఁగులు