పుట:BashaChaaritrakaVyasavali.djvu/218

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

91. సంగడి : జెట్టి సాధనకు ఉపయోగపడు ఇనుపగుండు.

92. సన్నాయి : నాగసరము.

93. సమ్మాను : చీనా దేశీయుల పద్ధతిలో నిర్మించిన ముక్కొయ్య పడవ.