పుట:BashaChaaritrakaVyasavali.djvu/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

94. సరిహద్దు : పరిమితి, మేర, పొలిమేర, సీమ.

95. సవా : ఒకటింబావు.

96. సహా : చక్రవర్తి, సార్వభౌముడు.

97. సామ్రాణీ : రూ. సాంబ్రాణి, ఉత్తమాశ్వము. సామ్రాణి దేశపు గుర్ర్రము.

98. సుపాణి : రూ. సుప్పాణి. శుభ్రమయిన నీరు గల ముత్యము.