పుట:BashaChaaritrakaVyasavali.djvu/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చౌక : చూ. చవుక. తక్కువ. లోకువ. "చౌకసేయక క్రుంకి" (నవనా. పు. 205), "వానిబ్రదుకు చౌకౌగాదే" (ద్వా. 3-194), "ఆచారంబు చౌక సేయు" (సి. శకుం. 5-163).

34. జబ్బు :- అలసము, మందము, అసారము, జడిమ.

35. జమ్ముఖాణము: రంగు రంగుల నూలిపట్టెలుగల ఆస్త్రణము, జముఖాణము.