పుట:Bappadu.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీలీలామానుష వేషమునను
బాలుడై తోడి బాలులను కూడి
వేడుకగ ఆట' లాడీ పాటలు
'పాడీ క్రీడించిన శ్రీకృష్ణుడు
మా వేంకటరమణను శివరావును
వేవిధముల కాపాడును గావుత!


అభ్యుద పరంపరాభి వృద్దిగ
ఇటు నా సుతులకు దీవనలోనర్చి
వారూ వారల వంటి వారునూ
సరదా తోడను చదువుకొనుటకై
మాటాడి నట్లె తేట తెనుగుతో
పాటగా వ్రాసితి బప్పని చరితము

సెట్టి లక్ష్మీ నరసింహము

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/2&oldid=344726" నుండి వెలికితీశారు