పుట:Bala Neethi.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

131

బా ల నీ తి.

బీడించువారలను వేధించజూచుచుందురు. వీరుహృహకలహములతో నుండరు సాదుజనులయందును, బేదవారలయందును బ్రీతిగానుండుదురు. భగవంతుని యందును, రాజులయందును, దల్లి,తండ్రి,గురువుమొదలగు శ్రేష్టులయందు వినయముగా .నుండుదురు. కొలదివారని విచారించక వారియోగ్యతనుబట్టి యీసత్ప్రవర్తకులు,వీరశేషసౌఖ్యముల ననుభవించి యిహలోకమువిడనాడి నను వీరిపవిత్రచారిత్రములు మస్త్రము శాశ్వతములై జనులకుసంతోషము కలిగించుచుందును.

    ఇట్లు సప్రవర్తనగలిగిప్రసిద్ధిజెందినవారలు మనపూర్వులలో జాలమందికలరు. వారిలోనొకనినిజెపెద.
      మున్నుదశరధుని కుమారుడగు శ్రీరాముడు, మంత్రులతోడను, అండితమునిబృందంతోడనునిండి నిబిడీకృతమైయున్నపేరోలగంబునకుంబ్రతిదినమువచ్చి జనులయొక్క కష్టసుఖముల విచారించుచుండెడివాడు. ఇటులగొలదికాలమైనతరువాత నొకనాడీతడు తనరాజ్యమున్ందుండెడి జనులనుబరామర్శించి వారుకష్టములులేనివారుగానుంటదెలిసికొని సంతోషింపనెంచితనయనుజు డగు లకహ్మణునిబిలిచి “లక్ష్మణా!నీవుమొగసాలలోకిబోయి యెవరయినను  నాతోదమకష్టవిషయములను జెప్పదలచుకొనిన వచ్చినవారలు కలరేమో కనుగొని వారిని న్నెవెంటదీసికొని రమ్మనెను. అంతట నాలక్షణుడటులజేయ బహిర్ద్వారములోని కరిగెను. అత్తఱినట దమక