పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీ. శే. కందుకూరి వీరేశలింగం పంతులుగారి గ్రంథములు

22. స్త్రీ పునర్వివాహ వి. ద్వి.
23. స్త్రీ పునర్వివాహశాస్త్రసం.
24. స్త్రీ పునర్వివాహ భూతవర్తమానస్థితులు

ఉపన్యాసములు - జీవితచరిత్రలు.

ఎనిమిదవ సంపుటము

1. దేశీయమహాసభ దానియుద్దేశము
2. శంకరాచార్యులు
3. బసవరాజు గవర్రాజుగారి జీవచరిత్రము
4. జీసస్ చరిత్రము
5. స్వదేశసంస్థాన చరిత్రాదులు
6. విగ్రహతంత్రవిమర్శనము
7. ఉపన్యాసమంజరి
8. వివేకవర్ధని మొదటిభాగము
9. వివేకవర్ధని రెండవభాగము
10. వివేకవర్ధని మూడవభాగము

సాహిత్య గ్రంథములు

తొమ్మిదవ సంపుటము

1. సంగ్రహవ్యాకరణము
2. కావ్యసంగ్రహము
3. అలంకారసంగ్రహము
4. నీతిచంద్రిక విగ్రహము
5. నీతిచంద్రిక సంధి
6. తర్కసంగ్రహము
7. సత్యవాదిని
8. ఉత్తమస్త్రీ చరిత్రములు

ఆంధ్రకవుల చరిత్ర.

పదియవ సంపుటము

పూర్వకాలపు కవులు 1 వ భా.
మధ్యకాలపు కవులు 2 వ భా.
ఆధునిక కవులు 3 వ భా.

స్వీయ చరిత్రలు

పదకోందవ సంపుటము

1, 2 భాగములు కలసి

N. B. పైగ్రంథములన్నియు వాల్యూములుగాను, విడిగాను, కూడ దొరకును.


పుస్తకములు వలయువారు : -

కార్యదర్శి హితకారిణీ సమాజము

రాజమహేంద్రవరము

అని వ్రాసిన బడయగలరు.